Saturday, June 26, 2010

వేవేల మైనాల గానం బ్లాగుకి స్వాగతం.

వేవేల మైనాల గానం బ్లాగుకి స్వాగతం.

6 comments:

  1. బ్లాగు టైటిలు చాలా బావుంది. అంత తియ్యగానూ రాస్తారని ఆశిస్తాం

    ReplyDelete
  2. Badri,..

    స్వాగతం!

    కృష్ణప్రియ/

    ReplyDelete
  3. మీరు మా బద్రి యేనా?

    ReplyDelete
  4. Thank you Kishen, Krishna priya gaaru :-)

    @కొత్త పాళీ గారు, మీకు టైటిల్ నచ్చినందుకు సంతోషం. అది పవన్ కల్యాణ్ బద్రి సినిమా లోని పాట పల్లవి అండి. ఏదో పవన్ కల్యాణ్ మీద అభిమానంతో పెట్టుకున్నా.
    టైటిల్ అంత తియ్యగా రాయాలనే నేనూ అనుకుంటున్నానండి, చూడాలి రాయగలుగుతానో లేదో :-)

    @Sowmya,
    అవును నేనే, ఏదో వుత్సాహం ఆపుకోలెక :-)

    ReplyDelete
  5. ఆయ్ మీరేనా, అయితే మన జిల్లాల జనాభా పెరుగుతోంది బ్లాగు లోకంలో...సూపరు...కుమ్మేయండి ఇక!

    ReplyDelete