Monday, August 23, 2010

గ్రేట్ ఆంధ్రా??

ఇది చూశారా, తమ్ముళ్ళు డ్రగ్ స్కాంలో ఇరుక్కుంటే వారిని బయటకి తీసుకురాకపోవడం వల్ల రవితేజ భాద్యత లేని అన్నయ్య అయ్యాడంట.
అంతే కాకుండా నిజాల్ని కప్పిపెట్టే అవకాశం వుండి కూడా అలా చెయ్యకుండా మొత్తం సినీప్రశ్రమకే తలవంపులు తెచ్చాడంటా.

అనుకునేవాడు వంద అనుకుంటాడు, వాటిని కూడా వార్తలుగా రాయడం గ్రేట్ ఆంధ్రావారికే చెల్లింది. ఎప్పటికి మారతారో వీళ్ళు ?!!

న్యూస్ చానల్స్ కూడా సినిమావాళ్ళు వున్నారని హడవుడి చేస్తున్నారు కాని హైదరాబాద్ లోనే కాదు మొత్తం అంధ్రాలో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరికే గంజాయి గురించి ఎప్పుడన్నా పట్టించుకున్నారా ?

5 comments:

  1. చీ చీ ఆ రాసినదెవరోగానీ వాడికి గుండొత్తేయాలి. రవితేజ ని మెచ్చుకోవాల్సిందిపోయి తిడతాడా! వీడేవడో మతిలేని గతి తార్కిక శాస్త్రం చదివినవాడులా ఉన్నాడు

    ReplyDelete
  2. నాయనా బద్రీ పాయింటు గ్రహించట్లేదు నువ్వు.
    అన్నగా రవితేజ బాధ్యతగా ప్రవర్తించలేదు కాబట్టే తమ్ముళ్ళలా తయారన్నమాట.అందుకే తమ్ముళ్ళు తప్పుచేసినా వార్ని బాధ్యతగా విడిపించాలి అని వార్తాహరుని ఉద్దేశ్యం అర్ధం చేసుకోరూ.

    ReplyDelete
  3. @హరే కృష్ణ thanks for the comment

    Krishnapriya gaaru, Thanks for the comment :-)

    @Sowmya,
    వీడేవడో మతిలేని గతి తార్కిక శాస్త్రం చదివినవాడులా ఉన్నాడు //
    హిట్ల కోసం పాట్లండి అవన్నీ. గాసిప్స్ తోనే గ్రేట్ ఆంద్రా పాపులర్ అయింది. సినిమాల గురించి సినిమావాళ్ళ గురించి గాసిప్స్ రాయొచ్చు ఎందుకంటే అది వాళ్ళ జీవితంలో ఒక భాగం(అని విన్నా). కానీ ఇలాంటివి రాసినప్పుడే అవసరమా అనిపిస్తుంది.

    శ్రీనివాస్పప్పు గారు, మీరు చెప్తే ఓకే.

    ReplyDelete
  4. aina ravitejaku inflence ekkadundi? hero ayina matrana influence untundanukunnara? vaadike gati ledu monna balaya babu bagane ichadu jhalaks..

    ReplyDelete